అన్వేషించండి

Mangal Gochar 2025: ఈ 4 రాశులవారిపై కుజుడి ప్రభావం - సెప్టెంబరు 12 వరకూ కోపాన్ని అదుపుచేసుకోవాల్సిందే!

Mars Transit 2025 In Virgo: జూలై 27న కుజుడు రాశి మారనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. కుజుడు రక్తం, అగ్ని, పోరాటానికి కారకుడు.

Mangal Gochar 2025: మంగళ (కుజ) గ్రహానికి అధిపతి మంగళ దేవుడు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. మంగళ గ్రహం ధైర్యం, శక్తి ,  పరాక్రమాలకు సంబంధించినది.

ప్రస్తుతం కుజుడు..సూర్య రాశి అయిన సింహంలో సంచరిస్తున్నాడు. జూలై 27 , 2025న మంగళుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. మంగళుడిని ఉగ్రమైన, అగ్ని తత్వానికి చెందిన  కర్మశీలుడిగా భావిస్తారు. అందుకే కుజుడి సంచారం సమయంలో ప్రతికూల ప్రభావం ఉండే రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

మంగళ గోచరం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మంగళ గ్రహం ధైర్యం, శక్తి, పోరాటం, కోపం, శౌర్యం, భూమి వంటి విషయాలపై ప్రభావం చూపుతుంది. 2025లో మంగళ గోచరం సమయంలో మేష రాశి, కర్కాటక రాశి, తులా రాశి,  మకర రాశికి చెందిన వారిపై దీని ప్రభావం కనిపిస్తుంది. దీనివల్ల ఈ రాశుల వారు ఈ సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. 

కోపాన్ని అదుపులో ఉంచుకోండి

మంగళ గ్రహం ప్రభావంతో ఈ నాలుగురాశులవారికి కోపం పెరుగుతుంది. ఈ సమయంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి, కోపాన్ని అదుపుచేసుకునేందుకు ప్రయత్నించాలి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళ దోషం కారణంగా మాటల్లో కఠినత్వం , కోపం పెరుగుతుంది
 
త్వరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు

మంగళ గ్రహం యొక్క తీవ్రత కారణంగా ఈ రాశుల వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వివాహం, ఆస్తి, పెట్టుబడి వంటి విషయాలలో తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. మంగళ గోచారంలో తొందరపడి తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని చాలా కాలం పాటు ప్రభావితం చేస్తాయి. 

వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి

మంగళ గ్రహానికి ప్రమాదాలు, రక్తం కూడా సంబంధం కలిగి ఉంటాయి. కుజుడి ప్రభావం ఎవరిపై ప్రతికూలంగా ఉంటుందో వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుజుడి గోచారం ప్రతికూలంగా ఉన్న సమయంలో రక్తం కళ్లచూసే అవకాశం ఉంది, గాయాలపాలవుతారు. 
 
శత్రువు లేదా కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండండి

మంగళుడు ఏడవ లేదా ఎనిమిదవ స్థానంలో ఉంటే మీ శత్రువులు పొంచి ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఇలాంటి సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు మంగళ మంత్రాలను జపించడం కూడా జీవితంలో శాంతిని కలిగిస్తుంది. 

మంగళ దోష నివారణ చర్యలు

మంగళ దోషం ఉన్నవారు ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించాలి. ఎరుపు రంగు దుస్తులు, సింధూరం సమర్పించాలి. దీనితో పాటు "ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః" మంత్రాలను జపించాలి.

శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

వృశ్చిక రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, ఈ వారం మీరు చేసే ఓ పొరపాటు ప్రత్యర్థులకు అవకాశం కల్పిస్తుంది!
వృశ్చిక రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, ఈ వారం మీరు చేసే ఓ పొరపాటు ప్రత్యర్థులకు అవకాశం కల్పిస్తుంది!
తులారాశి వారఫలాలు ఆగస్టు 9-15: ఈ వారంలో మీరు తీసుకునే ఓ నిర్ణయం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది!
తులారాశి వారఫలాలు ఆగస్టు 9-15: ఈ వారంలో మీరు తీసుకునే ఓ నిర్ణయం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది!
కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget