అన్వేషించండి
దానిమ్మ పండుకి జ్యోతిష్య శాస్త్రానికి ఏంటి సంబంధం? శక్తినివ్వడమే కాదు ధనాన్ని వృద్ధి చేస్తుందా?
Astrology: దానిమ్మ పండు ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు చిహ్నం. జ్యోతిష్య శాస్త్రంలో ఇది తొమ్మిది గ్రహాలను సమతుల్యం చేస్తుందని నమ్ముతారు.
Spiritual Significance of Pomegranates
1/6

అన్ని పండ్లలో దానిమ్మ రుచి దాన్నుంచి లభించే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మతవిశ్వాసాల ప్రకారం దానిమ్మ సుఖం, శ్రేయస్సు శక్తికి చిహ్నం.
2/6

లక్ష్మీ దేవి , దుర్గా దేవికి దానిమ్మ పండును ప్రత్యేకంగా సమర్పిస్తారు. ఏదైనా పూజలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.
3/6

దానిమ్మ గింజలు ఎరుపు రంగులో ఉంటాయి,.. ఇవి కుజుడితో సంబంధం కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీవితంలో ప్రతికూల శక్తి తొలగిపోవడంతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది గ్రహ దోషాలు తొలగిపోతాయి.
4/6

దానిమ్మను దేవుడికి నివేదించి తీసుకోవడం వల్ల గ్రహ శాంతి , వాస్తు దోషాల సమస్య కూడా తొలగిపోతుంది. దీనివల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
5/6

శ్రావణ మాసంలో శివలింగంపై దానిమ్మ పండును సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.
6/6

దానిమ్మ తొమ్మిది గ్రహాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరం, మనస్సుని ప్రశాంతంతగా ఉంచుతుంది
Published at : 20 Jul 2025 07:30 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















