అన్వేషించండి
శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసా?
Shiv Shakti Rekha : ఉత్తరాన కేదార్నాథ్ నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖలో 7 శివాలయాలున్నాయి... వాటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటో తెలుసా?
Shiv Shakti Aksha Rekha
1/5

ఆరవది నటరాజ దేవాలయం, ఇది ఆకాశ తత్వానికి ప్రతీక. శివ శక్తి రేఖ చివరిలో రామేశ్వర దేవాలయం ఉంది, ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.
2/5

అన్ని దేవాలయాలు ఒకే వరుసలో ఉన్నాయి. కానీ అన్ని దేవాలయాలు వేర్వేరు కాలాల్లో నిర్మించారు. 4000 సంవత్సరాల క్రితం ఈ ఆలయాలు నిర్మించే సమయంలో అక్షాంశాలు, రేఖాంశాలను కొలవడానికి ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేదు.
Published at : 15 Jul 2025 07:30 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
లైఫ్‌స్టైల్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















