అన్వేషించండి

Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

Ustaad Bhagat Singh First Single: పవర్ స్టార్ బిగ్గెస్ట్‌ డ్యాన్స్ బస్టర్ అంటూ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోని ఫస్ట్ సింగిల్ 'దేఖ్‌లేంగే సాలా'పై అంచనాలు పెంచారు హరీష్ శంకర్. ఇప్పుడు ఆ సాంగ్ విడుదల చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బిగ్గెస్ట్ డ్యాన్స్ బస్టర్ అంటూ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) సినిమాలోని ఫస్ట్ సాంగ్ 'దేఖ్‌ లేంగే సాలా' ప్రోమో విడుదల చేశారు కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్. సాంగ్ ప్రోమోలో పవర్ స్టార్ వేసిన స్టెప్పులు అభిమానులను అలరించారు. ఇప్పుడు ఆ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో వచ్చింది.

దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్'లో మొదటి పాట
లిరికల్ వీడియోలో పవన్ స్టెప్పులు చూశారా?
పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇంతకు ముందు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. వాళ్ళిద్దరి కలయికలో పాటలు మ్యూజికల్ హిట్టు. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురి కలయికలో 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తోంది. ఇవాళ విడుదల చేసిన లిరికల్ వీడియోలో పవన్ కళ్యాణ్ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు వేశారు. 

'దేఖ్‌ లేంగే సాలా' లిరికల్ వీడియో చూస్తే... పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ వేసినట్టు అర్థం అవుతోంది. ఆ డ్యాన్సులో గ్రేస్ కనిపిస్తోంది. ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేసేలా సాంగ్ సాగింది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీ బావుంది. దానికి భాస్కరభట్ల రవికుమార్ ఫుట్ ట్యాపింగ్ లిరిక్స్ రాశారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ డడ్లానీ అంతే ఎనర్జీతో పాడారు. ఒక్కసారి ఆ లిరికల్ వీడియో చూడండి.

Also Read: Mowgli 2025 Review - 'మోగ్లీ 2025' రివ్యూ: 'కలర్ ఫోటో' దర్శకుడి కొత్త సినిమా - సుమ కనకాల తనయుడు రోషన్‌కు హిట్ వస్తుందా?

పవన్ కళ్యాణ్ సినిమాలో ఇద్దరమ్మాయిలు
'ఉస్తాద్...'లో అందాల రాశీ ఖన్నా & శ్రీ లీల
'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఇద్దరు అందాల భామలు నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కథానాయికలు రాశీ ఖన్నా, శ్రీ లీల నటించారు. ఇద్దరికీ హీరోతో మొదటి చిత్రమిది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇందులో తమిళ నటుడు పార్తీబన్ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుందీ సినిమా.

Also ReadAkhanda 2 Movie Review - 'అఖండ 2' రివ్యూ: బాలకృష్ణ రుద్రతాండవం - బోయపాటి శ్రీను ఎలా తీశారంటే?

టాప్ హెడ్ లైన్స్

Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget