మీ ఇష్ట దేవుడు ఎవరు? మీరు పుట్టిన డేట్ ప్రకారం తెలుసుకోండి!

Published by: RAMA
Image Source: ABPLIVE

1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారి ఇష్టదైవం శ్రీరాముడు.. 2, 11, 20 , 29 లకి ఇష్ట దేవుడు శివుడు.

Image Source: ABPLIVE

3, 12, 21 ,30 తేదీల్లో జన్మించిన వారికి ఇష్టమైన దేవుడు విష్ణువు.

Image Source: ABPLIVE

4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారికి ఇష్ట దేవత దుర్గా దేవి.

Image Source: ABPLIVE

5, 14 , 23 తేదీల్లో జన్మించిన వారికి ఇష్ట దేవుడు గణపతి.

Image Source: ABPLIVE

6, 15 , 24 తేదీల్లో జన్మించిన వారికి ఇష్ట దేవత లక్ష్మీ దేవి.

Image Source: ABPLIVE

7, 16, 25 తేదీల్లో జన్మించిన వారికి ఇష్ట దేవుడు గణేశుడు.

Image Source: ABPLIVE

8, 17, 26 తేదీల్లో జన్మించిన వారికి ఇష్ట దేవుడు శ్రీకృష్ణుడు.

Image Source: ABPLIVE

9, 18, 27 తేదీల్లో జన్మించిన వారికి ఇష్టమైన దేవుడు హనుమంతుడు.

Image Source: ABPLIVE