కన్యా రాశిలో సూర్యగ్రహణం
భారతదేశంలో కనిపిస్తుందా?


21 సెప్టెంబర్ 2025 న సూర్య గ్రహణం ఏర్పడనుంది.



సూర్య గ్రహణం రోజున పితృ పక్షం చివరి రోజు, అంటే సర్వ పితృ అమావాస్య ఉంటుంది.



ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు.



మనదేశంలో కనిపించకపోవడం వల్ల ఇక్కడ సూతకం పాటించాల్సిన అవసరం లేదు



భారతీయ కాలమానం ప్రకారం సూర్యగ్రహణం రాత్రి 11 గంటల నుంచి 3 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది.



సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం కన్యా రాశి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతుంది.



కన్యారాశిలో గ్రహణం ఏర్పడటం వల్ల ఈ రాశిలో గ్రహణ యోగం ఏర్పడుతుంది.