జాతకంలో ఈ యోగం ఉంటే ఉద్యోగం, రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతారు!

Published by: RAMA
Image Source: ABPLIVE AI

జాతకంలో బుధాదిత్య యోగం శుభప్రదమైనదిగా, రాజయోగంగా పరిగణిస్తారు

Image Source: ABPLIVE AI

సూర్యుడు - బుధుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది

Image Source: ABPLIVE AI

బుధాదిత్య యోగం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో , ఉద్యోగాల్లో దూసుకెళ్తారు

Image Source: ABPLIVE AI

బుధాదిత్య యోగం ప్రభావంతో తెలివైన , ప్రకాశవంతమైన వారుగా మారుతారు

Image Source: ABPLIVE AI

జాతకంలో ఈ యోగం లగ్నం, పంచమ, దశమ లేదా ఏకాదశ స్థానంలో ఉండడం శుభప్రదం

Image Source: ABPLIVE AI

జాతకంలో ఈ యోగం ఉండటం వల్ల వ్యక్తి సమాజంలో గౌరవం పొందుతాడు, నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది

Image Source: ABPLIVE AI

బుధుడు నీచ లేదా అస్తమించే స్థితిలో ఉంటే ప్రతికూల ప్రభావం తప్పదు

Image Source: ABPLIVE AI

యోగాలు మాత్రమే కాదు..మనిషి చేసే కర్మలు కూడా ఫలితాలను నిర్ధేశిస్తాయి

Image Source: ABPLIVE AI