రాశి ప్రకారం మీలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటో తెలుసా!

Published by: RAMA

మేషం

మేష రాశివారికి అందమైన స్కిన్ ఉంటుంది

వృషభం

పెదవులు , చిరునవ్వు, ఆలోచనలు మీ ప్రత్యేకం

మిథునం

మీలో స్పెషల్ అట్రాక్షన్ నవ్వు, మాటలు

కర్కాటకం

మీ కళ్లు, మీ మాటతీరు మీలో ప్రత్యేకత

సింహం

మీ స్కిన్ టోన్ బావుంటుంది, చర్మం - నవ్వు మీలో ప్రత్యేక ఆకర్షణ

కన్యా

పెదవులు, నవ్వు, ఆలోచనలు మీలో ప్రత్యేక ఆకర్షణ

తులా

మీలో ప్రత్యేక ఆకర్షణ చర్మం, నవ్వు, స్వరం

వృశ్చికం

పెదవులు, చిరునవ్వు, మాటలు మీలో స్పెషల్ అట్రాక్షన్

ధనస్సు

పెదవులు, చిరునవ్వు, మాటలు మీకు ప్రత్యేక అందం

మకరం

కళ్ళు, చిరునవ్వు, మాటలు మీలో ప్రత్యేక ఆకర్షణ

కుంభం

కళ్ళు, మీ ప్రవర్తనా విధానం, స్వరం మీలో స్పెషల్ అట్రాక్షన్

మీనం

మీ స్కిన్ మీకు ప్రత్యేక అందాన్ని తీసుకొస్తుంది. మీ మాటతీరు మరో ఆకర్షణ