మీ రాశి ప్రకారం మీ లక్కీ నంబర్ ఏంటో తెలుసా!

Published by: RAMA

మేష రాశికి

అదృష్ట సంఖ్య 9

వృషభ రాశి

లక్కీ నంబర్ 6

మిథున రాశి

శుభ సంఖ్య 5

కర్కాటక రాశి

2 అంకె మీకు శుభాన్నిస్తుంది

సింహ రాశి

ఈ రాశివారి లక్కీ నంబర్ 1

కన్య రాశి

కన్యా రాశివారి లక్కీ నంబర్ 5

తులారాశి

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 6

వృశ్చిక రాశి

మీ శుభ సంఖ్య 9

ధనుస్సు రాశి

మీ లక్కీ నంబర్ 3

మకర రాశి

మీకు కలిసొచ్చే నంబర్ 8

కుంభ రాశి

మీ అదృష్ట సంఖ్య 8

మీన రాశి

మీ అదృష్ట సంఖ్య 3