జాతకంలో గ్రహస్థితి మెరుగవ్వాలంటే ఈ పనులు చేయాలి!

Published by: RAMA

సూర్యుడి అనుగ్రహం కోసం

సూర్యోదయం కన్నా ముందు నిద్రలేచి సూర్యభగవానుడిని దర్శనం చేసుకోవాలి

మానసిక ప్రశాంతత

ఓం అని ఉచ్చరించడం వల్ల జాతకంలో చంద్రుని స్థితి మెరుగుపడుతుంది.

బృహస్పతి అనుకూల ఫలితం కోసం

ఆవాల నూనెతో దీపం వెలిగించడం మంచిది

రాహువు అనుగ్రహం కోసం

రాహువును మంచి చేయడానికి కుక్కలకు ఆహారం ఇవ్వండి

బుధుడి అనుగ్రహం

తులసిలో నీరు పోయడం వల్ల బుధుడి అనుగ్రహం లభిస్తుంది

శుక్రుడి అనుగ్రహం కోసం

శుక్రుడు బలహీనంగా ఉన్నవారు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి

శని ప్రభావం తగ్గాలంటే

పేదలకు సహాయం చేయడం, చీమలు పంచదార వేయడం వల్ల శని దోషం తగ్గుతుంది

కేతువు ప్రతికూల ప్రభావం తగ్గాలంటే

పక్షులకు ధాన్యం ఇవ్వడం వల్ల కేతువు ప్రతికూల ప్రభావం తగ్గుతుంది