మీ రాశి ప్రకారం మీకు అదృష్టాన్నిచ్చే రంగు ఏంటో తెలుసుకోండి!
మేష రాశి వారికి లక్కీ రంగులు ఎరుపు మరియు తెలుపు.
వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు గులాబీ.
మిథున రాశి వారికి లక్కీ రంగు పసుపు , ఆకుపచ్చ
తెలుపు, వెండి రంగు కర్కాటక రాశి వారికి శుభప్రదం.
సింహ రాశి వారికి అదృష్ట రంగులు గోల్డ్, నారింజ , పసుపు.
కన్య రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ ,లేత పసుపు రంగు.
తులారాశి వారికి నీలం, గులాబీ, తెలుపు రంగులు లక్కీ
వృశ్చిక రాశి వారికి ఎరుపు , మెరూన్ రంగులు అదృష్టాన్ని తెస్తాయి.
ధనుస్సు రాశి వారికి లక్కీ రంగు పసుపు ,నారింజ రంగు.
మకర రాశి వారి అదృష్ట రంగు నలుపు , ముదురు గోధుమ రంగు.
కుంభ రాశి వారికి అదృష్ట రంగు నీలం, నలుపు
మీన రాశి వారికి అదృష్ట రంగు లేత ఆకుపచ్చ