అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది!
రోజును బట్టి దుస్తులు ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
వారంలో మీరు ధరించే దుస్తుల ప్రభావం మీ అదృష్టంపై ప్రభావం చూపుతుంది.
తెలుపు రంగు దుస్తులు ధరించాలి.
హనుమంతునికి అంకితం చేసిన ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించండి.
ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.
ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం.
ఎరుపు లేదా తెలుపు రంగులో ఏదైనా ధరించండి.
శనివారం నలుపు వేసుకోవద్దని కొందరు చెబితే.. శని ప్రభావం తగ్గుతుందంటారు మరికొందరు పండితులు
ఆదివారం పసుపు రంగు దుస్తులు ధరించాలి.