మీ గురించి ఫన్నీ విషయం..

మీ రాశి ప్రకారం!

Published by: RAMA

మేషం

టీ తాగకుండా ఉండలేరు

వృషభం

ఎప్పుడూ తిండిపైనే ధ్యాసంతా ఉంటుంది

మిథునం

మాథ్స్ అంటే మహా చికాకు

కర్కాటకం

ఆలోచనలు అన్నీ పురాణ కథల చుట్టే తిరుగుతాయి

సింహం

పొదుపు చేయడం రానేరాదు...ట్రై చేసినా కానీ

కన్యా

ఎప్పుడూ నిద్రపోదాం అనే ఆలోచనే

తులా

లైఫ్ లో ఏదో మ్యాజిక్ జరుగుతుందని నమ్ముతారు

వృశ్చికం

మనుషులపై కన్నా వస్తువులు, జంతువులంటే ప్రేమ ఎక్కువ

ధనుస్సు

కలల ప్రపంచంలో విహరిస్తుంటారు

మకరం

నిజమైన ప్రేమ దొరుకుతుందా అని ఆలోచిస్తుంటారు

కుంభం

భోజన ప్రియులు..డిఫరెంట్ ఫుడ్స్ టేస్ట్ చేయాలి అనుకుంటారు

మీనం

షాపింగ్ చేయాలి, అందంగా రెడీ అవ్వాలి అనుకుంటారు