ఈ తేదీల్లో పుట్టినవారు

40 ఏళ్లలో కూడా 20ల్లో ఉన్నట్టే కనిపిస్తారు!

Published by: RAMA
Image Source: abp live

సంఖ్యా శాస్త్రం ప్రకారం

మూడు తేదీల్లో జన్మించిన వారు నిజమైన వయస్సు కంటే చిన్నగా కనిపిస్తారు.

Image Source: abp live

6, 15, లేదా 24 తేదీల్లో పుట్టినవారు

40 వచ్చినా ఇంకా టీనేజ్ లో ఉన్నట్టే కనిపిస్తారు

Image Source: abp live

లుక్ మాత్రమే కాదు

ఉత్సాహంగా ఉండడంలోనూ వీళ్లకు వీళ్లే సాటి అన్నట్టు ఉంటారట

Image Source: abp live

అందుకే యంగ్ గా కనిపిస్తారట

ఈ తేదీల్లో జన్మించినవారిపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..

Image Source: abp live

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం

6వ తేదీన జన్మించినవారిపై శుక్రుడి అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది

Image Source: abp live

జాతకంలో శుక్రుడు బలవంతుడైతే

జీవితం అత్యంత సౌకర్యవంతంగా సాగిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతారు

Image Source: abp live

ఆరో తేదీన జన్మించిన వారు

కళా ప్రియలు, అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు, ఆకర్షణ కలవారు అవుతారు

Image Source: abp live

ఆరో తేదీన జన్మించినవారు ధరించే దుస్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు

లుక్ యంగ్ గా కనిపించేందుకు ఇదీ ఓ కారణం..

Image Source: abp live