అన్వేషించండి

Horoscope Today 24 February 2024:ఈ రోజు ఈ రాశులవారికి ఊహించనంత మంచి రోజు, ఫిబ్రవరి 24 రాశిఫలాలు

Read daily horoscope predictions for February 23, 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 24 February 2024

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీ పనిలో పురోగతి సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. మీకు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

వృషభరాశి వారికి ఈ రోజు ఆర్థిక, ఆరోగ్య పరంగా మంచి రోజు అవుతుంది.  వ్యాపారంలో లాభాలు వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు, నూతన ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. 

Also Read: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా?

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనిని జాగ్రత్తగా పూర్తిచేయండి. ఎదురైన సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించండి. 

కర్కాటక రాశి (Cancer Horoscope Today) 
 
ఈ రోజు కర్కాటక రాశివారికి సంతోషకరమైన రోజు. ఆర్థిక వ్యవహారాలు కలిసొస్తాయి. కుటుంబానికి కేటాయించేందుకు సమయం దొరుకుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగులు పనిపట్ల నిర్లక్ష్యం వహించవద్దు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం

Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తారు. ఓర్పు, సహనం అవసరం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలని కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. 

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

 కన్యా రాశి వారికి చాలా మంచి రోజు అవుతుంది. మీ కృషి, అంకితభావం మిమ్మల్ని విజయపథంలో తీసుకెళ్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్త వింటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఏర్పరుచుకున్న లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం బావుంటుంది. 

తులా రాశి (Libra Horoscope Today)
 
తులా రాశి వారు వారి వ్యాహాలను అమలు చేయడంలో బిజీగా ఉంటారు..వాటివల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు అవసరం. మీ ఆలోచనలు, భావజాలం ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆరోగ్యం బావుంటుంది.

Also Read: ఏడాదిలో 4 పూర్ణిమలు ప్రత్యేకం - అందులో మాఘ పౌర్ణమి మరింత విశిష్టమైనది!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

వృశ్చికరాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది. రోజువారీ పనులు పూర్తవుతాయి. కుటుంబానికి సమయం కేటాయించేందుకు ప్రయత్నించండి. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏపని ప్రారంభించినా కలిసొస్తుంది. ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించాలి. ఖర్చులు అదుపులో ఉంచేందుకు ప్లాన్ చేసుకోవాలి. గత కొన్ని రోజులుగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారం బాగానే సాగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రోజు మీకు చాలా ఫలవంతమైన రోజు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపారంలో ఆర్థిక వృద్ధికి అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. 

Also Read:  ఈ శనివారం మాఘ పౌర్ణమి - మీ రాశిప్రకారం ఇవి దానం చేస్తే మంచిది!

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

కుంభరాశికి చెందిన వ్యక్తులకు ఈ రోజు నూతన ప్రారంభాలకు మంచి రోజు. వ్యాపారంలో మీరు ఊహించనంత వృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం. కుటుంబంలో సంతోషం ఉంటుంది. స్నేహితులు, సన్నిహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. 

మీన రాశి (Pisces Horoscope Today) 

 ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికావు. ఉద్యోగులకు శుభసమయం..సహోద్యోగుల నుంచి మీకు పనిలో అవసరమైన సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.  కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Kangana Ranaut: హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్లే... ‘పుష్ప 2’ని ఉద్దేశిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ వైరల్
హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్లే... ‘పుష్ప 2’ని ఉద్దేశిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ వైరల్
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Embed widget