News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Love Horoscope Today 13th January 2023: ఈ రాశివారు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి

Love Rasi Phalalu Today 13th January 2023 :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Horoscope Today 13th January 2023 :  ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...

మేష రాశి
ఈ రోజు ప్రేమ జీవితంలో శుభవార్త వింటారు. మీ భాగస్వామి కారణంగా చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమికులకు ఈ రోజు మంచిరోజు. జీవితానికి ఈ రోజు మంచి రోజు. భార్యాభర్తల మధ్య సంబంధాలు సాధారణంగానే ఉంటాయి.

వృషభ రాశి 
జీవిత భాగస్వామితో వివాద సూచనలున్నాయి. ఈ కారణంగా ఇబ్బంది పడతారు కానీ కొంతకాలం తర్వాత అంతా సర్దుకుంటుంది. ఏ విషయంలోనూ మీ జీవిత లేదా ప్రేమ భాగస్వామిపై ఒత్తిడి తీసుకురావొద్దు. పాత విషయాలను తలుచుకోకుండా ఉండడం మంచిది

మిథున రాశి 
ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ గురించి లేదా  వైవాహిక జీవితం గురించి అన్ని చెడు విషయాలను గుర్తుచేసి బాధపెడతారు. అపార్థాల కారణంగా మీ ఇద్దరి మధ్యా విభేదాలు తప్పవు. మిమ్మల్ని ప్రేమించేవారిని నిర్లక్ష్యం చేయవద్దు. 

Also Read: వరాహ రూపానికి గుమ్మడికాయకి ఏంటి సంబంధం, సంక్రాంతి రోజు ఎందుకు దానమిస్తారు!

కర్కాటక రాశి
ఈ రోజు మీరు భాగస్వామ్యంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ బంధాల్లో ఫ్రెష్ నెస్ నింపుతుంది. వాదనలకు దూరంగా ఉండండి. ఇంట్లో ప్రశాంతంతను భగ్నంచేసే ఏ పనీ చేయవద్దు.

సింహ రాశి 
ఈ రోజు మీ కొత్త సంబంధం ఏర్పడుతుంది..కానీ ఈ బంధం ఎక్కువ రోజులు ఉండదు. వివాహితులు భాగస్వామితో మీ మనసులో మాటను చెప్పండి. భార్యాభర్తల మధ్య సామరస్యం నెలకొంటుంది. 

కన్యా రాశి 
ఈ రోజు మీరు భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. అవివాహితులు ఈ రోజు మీరు వివాహ ప్రతిపాదనను పొందవచ్చు. భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది.

తులా రాశి 
ఈ రోజు మీరు మీ భాగస్వామి నుంచి చాలా ప్రేమను పొందుతారు. ఒంటరి వ్యక్తులు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు.  ఈ రోజు ప్రారంభమైన సంబంధం చాలా కాలం ఉంటుంది. భార్యభర్తల మధ్య విభేదాలు రావచ్చు.

Also Read: భోగి, సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బిళ్లు ఎందుకు పెడతారు, ఆ పాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి!

వృశ్చిక రాశి 
ఈ రోజు మీరు అనుకున్న పని పూర్తవుతుంది. మీ సహోద్యోగులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఆనందం,  సామరస్యం ఉంటుంది. ఈ రోజు మీరు ప్రేమను వ్యక్తీకరించగలరు..దీనిలో మీరు సక్సెస్ అవుతారు.

ధనుస్సు రాశి
ఈ రోజు ఒంటరి వ్యక్తులు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలవడానికి ప్రయత్నిస్తారు. మీ మనసులో మాట చెప్పేందుకు మంచిరోజు. మీ జీవిత భాగస్వామి డామినేషన్ ను ఎదుర్కోవాలంటే మౌనమే మంచి ఆయుధం అని తెలసుకోండి.

మకర రాశి 
ఈ రోజు మకరరాశి వారు స్నేహితుల్లో ఒకరిని ప్రేమికులుగా భావిస్తారు. వివాహితులు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రోజు మీ భాగస్వామితో గొడవ పడకండి. భార్యాభర్తల మధ్య సంబంధాలు సాధారణంగానే ఉంటాయి.

కుంభ రాశి 
ఈ రోజు చిన్న విషయాలకు మాట తూలితే బంధం బలహీనంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు మీ కంటే పెద్దవారు మీ ద్వారా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

మీన రాశి 
ఈ రాశి భార్య భర్త మధ్య సంతోషం ఉంటుంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఆలోచించండి. అనవసర కోపాన్ని తగ్గించుకోవడం మంచిది.

Published at : 13 Jan 2023 06:43 AM (IST) Tags: Horoscope Today Rasi Phalalu today Check astrological prediction today Aries Horoscope Today Gemini Horoscope Today Love Horoscope Leo Love Horoscope

ఇవి కూడా చూడండి

Spirituality:  సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Spirituality: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

Chirstmas 2023: క్రిస్మస్ సందర్భంగా మీరు చేసే దానం ఇలా ఉండాలి!

Chirstmas 2023: క్రిస్మస్ సందర్భంగా మీరు చేసే దానం ఇలా ఉండాలి!

టాప్ స్టోరీస్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!

Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?