అన్వేషించండి

Love Horoscope Today 12th January 2023: ఈ రాశివారు మనస్సు, మాటను నియంత్రించుకోవాలి

Love Rasi Phalalu Today 12th January 2023 : : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Horoscope Today 12th January 2023 :  ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...

మేష రాశి 
ఈ రాశివారు బంధాల విషయంలో ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ ప్రేమ భాగస్వామి మీపై కోపంగా ఉండొచ్చు. ప్రేమ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. మీ మానసిక స్థితిని మెరుగుపచ్చుకునేందుకు సామాజిక సేవ చేయడం మంచిది. వైవాహిక జీవితం బావుంటుంది.

వృషభ రాశి 
ఈ రోజు మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది..ఈ ప్రభావం మీ వ్యక్తిగత జీవితంపై పడుతుంది. వివాహితుల మధ్య చిన్న చిన్న వివాదాలుంటాయి. మీ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉండొచ్చు...మీరు ఓ మెట్టుదిగడం మంచిది

మిథున రాశి
ఈ రోజు మీరు మరియు మీ జీవిత భాగస్వామి కలిసి వైవాహిక జీవితంలో అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తుంచుకుంటారు. భాగస్వాముల మధ్య ప్రేమ పెరుగుతుంది, జీవితంలో ఆనందం పెరుగుతుంది

Also Read: కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు కదా నిజమా - చేస్తే ఏమవుతుంది!

కర్కాటక రాశి
ఈ రోజు మీ భాగస్వామి మీతో ఏకాంతంగా గడపాలనే ఆలోచనతో ఉంటారు. మీతో ఆనందంగా గడిపే క్షణంకోసం ఎదురుచూస్తారు. సమయం కేటాయించేందుకు ప్రయత్నిస్తే మీ బంధం మరింత బలపడుతుంది. వృత్తి, ఉద్యోగం పేరుతో వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి

సింహ రాశి
ఈ రోజు మీరు జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. మీ బంధాలు బలపడతాయి. ప్రేమికులు బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకంటారు. వైవాహిక జీవితంలో గ్యాప్ రాకుండా జాగ్రత్తపడండి.

కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారు కోపంగా ఉంటారు. ఖర్చులు పెరగడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి వివాదం సమసిపోయి మళ్లీ సంతోషంగా ఉంటారు. మనస్సును, మాటను నియంత్రించడం చాలా మంచిది.

Also Read:  సంక్రాంతికి ఇంటిముందు ముగ్గుల్లో 'కుండ' తప్పనిసరిగా వేస్తారెందుకు!

తులా రాశి 
ఈ రాశికి చెందిన ప్రేమికులు జీవితాంతం కలసి అడుగేసేందుకు నిర్ణయం తీసుకుంటారు. సింగిల్ గా ఉండేవారు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. మీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నారు. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంట

వృశ్చిక రాశి 
ఈ రోజు మీ భాగస్వామితో మీకు సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి. మీ పరిస్థితి మరింత దిగజారవచ్చు..విడిపోయేవరకూ వెళ్లొచ్చు జాగ్రత్త పడండి. రాహువు సంచారం కారణంగా మీ కోపం పెరుగుతుంది.

ధనుస్సు రాశి
ఈ రోజు మీ ప్రేమ భాగస్వామితో గొడవ ఉంటుంది కానీ మీరు తెలివిగా పరిష్కరిస్తారు. ఏదో విషయంలో అభిప్రాయ బేధాలు రావొచ్చు. వైవాహిక జీవితంలో ఉన్నవారు బాధ్యతలనుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించవద్దు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.

మకర రాశి
మీ మాటతీరును మార్చుకోకుంటే సంబంధాలలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాటతూలినప్పటికీ మళ్లీ కాంప్రమైజ్ అవడంలో మీరు ముందుంటారు..అందుకే పరిస్థితి తొందరగానే సర్దుమణుగుతుంది.  మీ భాగస్వామిపై మీకు మరింత నమ్మకం పెరుగుతుంది.

కుంభ రాశి 
సంయమనం లేకపోవడం వల్ల మీ పేరుప్రఖ్యాతులు దెబ్బతింటాయి. మీ కారణంగా మీ ప్రేమికులు అభద్రతా భావానికి గురవుతారు. అదృష్టం మీకు కలసిరాదు. వివాహితులు చర్చలు పెట్టుకోవద్దు.

మీన రాశి
రాబోయే కాలం శని ప్రభావం మీ వైవాహిక జీవితంపై పడుతుంది. మీ ప్రియమైన వారికి మీ భావాలను వ్యక్తీకరించండి, మీ జీవిత భాగస్వామి సలహా లేదా సహాయం ఈ రోజు మీ జీవితంలో సంతోషాన్ని తెస్తుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget