అన్వేషించండి

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!

SCR: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ద.మ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ పలు రూట్లలో నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు.

SCR Extended Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ద.మ రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా పలు రూట్లలో నడిచే ప్రత్యేక రైళ్లను (Special Trains) పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్చి వరకూ ఈ సర్వీసులు ఆయా రూట్లలో సేవలందిస్తాయని అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే మొత్తం 20 రైళ్లను పొడిగిస్తున్నట్లు చెప్పారు.

రైళ్ల వివరాలు..

సికింద్రాబాద్ - రామాంతపురం - సికింద్రాబాద్ (07695/07696), కాచిగూడ - మధురై - కాచిగూడ (07191/07192), నాందేడ్ - ఈరోడ్ - నాందేడ్ (07189/07190), కాచిగూడ - నాగర్‌కోయల్ - కాచిగూడ (07435/07436), తిరుపతి - అకోలా - తిరుపతి (07605/07606), తిరుపతి - సికింద్రాబాద్ - తిరుపతి (07481/07482), కాకినాడ టౌన్ - లింగంపల్లి - కాకినాడ టౌన్ (07445/07446), హైదరాబాద్ - కటక్ - హైదరాబాద్ (07165/07166), హైదరాబాద్ - రక్సేల్ - సికింద్రాబాద్ (07051/07052), నర్సాపూర్ - బెంగుళూరు - నర్సాపూర్ (07153/07154) రైళ్లు పొడిగించినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ రైళ్లు రద్దు..

అటు, ప్రయాణికుల డిమాండ్ తగ్గడంతో శబరిమలకు వెళ్లే 14 ప్రత్యేక రైళ్లను ద.మ రైల్వే రద్దు చేసింది. మౌలాలీ - కొట్టాయం - మాలాలీ (07167/07168), మౌలాలీ - కొల్లాం - మౌలాలీ, కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ, నర్సాపూర్ - కొల్లాం, హైదరాబాద్ - కొట్టాయం, కాగజ్‌నగర్ - కొల్లాం, కొల్లాం - కాగజ్‌నగర్, కొట్టాయం - సికింద్రాబాద్ రైళ్లు రద్దు చేశారు. అయితే, ఈ రైళ్లల్లో ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి ఇతర ట్రైన్లలో అవకాశం కల్పిస్తారా.? లేక డబ్బులు రీఫండ్ చేస్తారా.? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Champion Box Office Collection Day 2: 'ఛాంపియన్' కలెక్షన్స్... రెండు రోజుల్లో రోషన్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'ఛాంపియన్' కలెక్షన్స్... రెండు రోజుల్లో రోషన్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
Nagababu : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ కామెంట్స్ - నాగబాబు ఆన్ ఫైర్... అది చెప్పడానికి మీరెవరు? అంటూ...
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ కామెంట్స్ - నాగబాబు ఆన్ ఫైర్... అది చెప్పడానికి మీరెవరు? అంటూ...
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!
Embed widget