X

Horoscope Today:ఈ రోజు మేషం, మిధునరాశి వారికి మంచి ప్రయోజనం పొందుతారు..మిగిలిన రాశులవారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

2021 సెప్టెంబరు 26 ఆదివారం రాశిఫలాలు

మేషం: ఈ రోజు మంచి చాలా రోజు. మీ ఆదాయం పెరుగుతుంది. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించగలరు. మీకు స్నేహితుల, బంధువుల మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీరు మీ ప్రత్యర్థులపై ఆదిపత్యం చెలాయిస్తారు. ఆస్తికి సంబంధించి వివాదం ఉండొచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృషభం: ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది. ఈ రోజు మీరు అధిక పని కారణంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మీరు కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి గురవుతారు. విద్యార్థులకు చదువు విషయంలో కొన్ని సమస్యలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. 
మిథునం: వ్యాపారంలో మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ప్రేమ జీవితం బాగుంటుంది. వ్యాపారానికి సంబంధించి సమస్యలు ఉండొచ్చు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ కొనసాగించాలి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 
కర్కాటకం: ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు ఉంటాయి.  సామాజిక సేవ చేస్తారు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త మార్పులు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు.  స్నేహితుల నుంచి  సహాయం పొందుతారు.

Also Read: సినిమాలు ఆపేస్తే కాళ్ల దగ్గరకు వస్తాం అనుకుంటున్నారు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్..
సింహం: చేసే పని నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు.  ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. సామాజిక జీవితంలో కూడా విజయం సాధిస్తారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడింది. ప్రశాంతంగా ఉండండి.
కన్య: ఈ రోజంతా మీరు బిజీబిజీగా ఉంటారు.  మీ ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. సామాజిక సేవ చేస్తారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు.  మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవవచ్చు. ఈ రోజు మీరు ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు.
తుల: ఈ రోజు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి.  ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యుల కారణంగా టెన్షన్ ఉండొచ్చు. 
వృశ్చికం: ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేయాల్సిరావొచ్చు. వ్యాపారం, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా పని చేసిన తర్వాత కూడా, సరైన ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ ఉంటుంది. ప్రయాణాలు పెట్టుకోవద్దు. మీ జీవిత భాగస్వామితో ప్రశాంతమైన క్షణాలు గడపగలుగుతారు. మీరు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 

Also Read: సినిమా మేం తీస్తే, టికెట్లు మీరు అమ్ముతారా... సిని ఇండస్ట్రీ జోలికి వస్తే ఊరుకోను .. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ధనుస్సు: మీరు కెరీర్‌కు సంబంధించి అవకాశం పొందొచ్చు. వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం అలాగే ఉంటుంది. కుటుంబంతో కలసి మతపరమైన ప్రదేశానికి వెళ్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 
మకరం: మీరు మంచి సమాచారాన్ని పొందుతారు. వ్యాపారస్తులు విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలకు రోజు సాధారణంగా ఉంటుంది. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
కుంభం: ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.  వ్యాపారాన్ని పెంచడానికి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇతరుల వివాదంలో తలదూర్చకండి.  ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల ప్రవర్తనతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. 
మీనం:   కొత్త వ్యక్తులను కలుస్తారు. అన్ని విధాలుగా బావుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ప్రవర్తనను ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.  వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. 

Also Read: ఇండస్ట్రీకి నా మీద కాన్ఫిడెన్స్ పోయింది.. దేవకట్టా కామెంట్స్!

Also read: రవి చేసిన పనికి లహరి బలైపోతుందే.. ఈ వారం ఆమె ఎలిమినేషన్ పక్కా..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces 2Horoscope Today Horoscope Today 26 September 2021

సంబంధిత కథనాలు

Horoscope Today 27 October 2021: ఈ రాశివారు స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి, రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 27 October 2021: ఈ రాశివారు స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి, రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 26 October 2021: ఈ రోజు ఈ రాశుల వారికి ఏం చేసినా కలిసొస్తుంది, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 26 October 2021: ఈ రోజు ఈ రాశుల వారికి ఏం చేసినా కలిసొస్తుంది, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 25 October 2021: ఈ రాశుల ప్రేమికులకు మంచి రోజు, ఈ రాశుల వారు చాలా సంతోషంగా ఉంటారు … మీరు అందులో ఉన్నారా..!

Horoscope Today 25 October 2021: ఈ రాశుల ప్రేమికులకు మంచి రోజు, ఈ రాశుల వారు చాలా సంతోషంగా ఉంటారు … మీరు అందులో ఉన్నారా..!

Horoscope Today 24 October 2021: ఈరోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు .. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today 24 October 2021: ఈరోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు .. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today 23 October 2021: ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు...మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 23 October 2021: ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు...మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే...
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Romantic: 'రొమాంటిక్' ప్రీమియర్ షోకి రాజమౌళితో సహా.. స్టార్లంతా.. 

Romantic: 'రొమాంటిక్' ప్రీమియర్ షోకి రాజమౌళితో సహా.. స్టార్లంతా.. 

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్