Horoscope Today: ఈ రాశుల ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు... ఈ రాశుల విద్యార్థులకు శుభసమయం..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

ఆగస్టు 25 బుధవారం రాశిఫలాలు

మేషం

ఈ రోజు మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. నిరుగ్యోగులకు కెరీర్ సంబంధిత సమాచారం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు మీ దినచర్యను మార్చుకోవచ్చు. ఎవరితోనైనా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేయండి.

వృషభం

ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మతపరమైన కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చవుతుంది.  ఉద్యోగులకు బదిలీలు ఉండొచ్చు. చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు. పెట్టుబడులు అనుకూల  సమయం కాదు. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పెద్దల సలహాతో పనులు పూర్తవుతాయి.

మిథునం

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.  ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. కష్టపడి ఫలితాలు అందుకుంటారు.  సమాజంలో గౌరవం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులను నియంత్రించండి. కుటుంబ పెద్దల ఆశీస్సులు పొందుతారు. మీ ప్రవర్తన వల్ల అందరూ సంతోషంగా ఉంటారు. దుర్వినియోగానికి దూరంగా ఉండండి. రిస్క్ తీసుకోకండి. 

కర్కాటక రాశి

ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మొదలుపెట్టిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. అప్పుల నుంచి బయటపడతారు. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడం మంచి సమయం కాదు.  ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. సమయానికి బాధ్యతలు నిర్వర్తిస్తారు.

Also Read: ఈ రాశులవారు గతవారం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు... స్థిరాస్తి కొనుగోలుకి వారికి శుభ సమయం

Also Read: ఆగస్టు నెలలో ఏ రాశివారికి ఎలా ఉందంటే…. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే….

సింహం

ఈ రోజు మీకు కలిసొస్తుంది. నిరుగ్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి.  పిల్లలకు సంబంధించిన ఏదైనా విజయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు.  విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. అనవసరంగా ఖర్చు చేయవద్దు. 

కన్య

కన్య రాశివారికి ఈ రోజు  శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మీరు ఏదైనా ఆర్థిక సంస్థలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఏదైనా కొత్త వ్యాపార ప్రతిపాదన మీకు లాభాన్ని ఇస్తుంది. ఇంట్లో ఈవెంట్ జరగవచ్చు. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.

తులారాశి

ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. అనవసర మాటలు వద్దు. మితిమీరిన భావోద్వేగం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఉద్యోగంలో మార్పులుంటాయి. స్నేహితులతో తగాదాలుండే అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించి ఈ కొత్త ప్రతిపాదనను ఆమోదించవద్దు.  ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. శుభవార్త వింటారు. 

వృశ్చికరాశి

చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభమవుతుంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్‌కు సంబంధించిన వార్తలు వింటారు.  కుటుంబ బాధ్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అదృష్టం కలిసొస్తుంది. 

Also Read: ఎవ్వరికీ చెప్పొద్దు... ఈ రాశుల వారు ఆ మూవీలో క్యారెక్టర్స్ టైపే... ఏ విషయం దాచలేరు..

Also Read: ఈ రాశుల వాళ్లు సీతయ్యలు…ఎవ్వరి మాటా వినరు

ధనుస్సు

బంధువుతో కొనసాగుతున్న వివాదం ఒకరి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమవుతుంది. మీకు మతపరమైన పనులపై ఆసక్తి ఉంటుంది. పూర్వీకుల విషయాలు పెండింగ్‌లో ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. వృద్ధుల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఉన్నతాధికారుల, స్నేహితుల మద్దతు లభిస్తుంది. పనిని వాయిదా వేయవద్దు. 

మకరం

ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.  కొత్త పనిని ఉత్సాహంగా పూర్తి చేస్తారు.  అప్పుల నుంచి బయటపడతారు. చట్టపరమైన విషయాల్లో ముందుకు సాగుతాయి. సమీపంలోని నగరానికి విహారయాత్రకు వెళ్లొచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

కుంభం

శుభవార్త  వింటారు. ఆగిపోయిన పని జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెట్టుబడికి మంచి ఆఫర్లు రావచ్చు. ఉద్యోగస్తుల పరిస్థితి బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి కూడా పెరుగుతుంది.  రిస్క్ తీసుకోకండి. మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడపవచ్చు. 

మీనం

ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. కార్యాలయంలో అధికారుల సహకారం ఉంటుంది.  విద్యార్థులు కొత్త సమాచారాన్ని పొందుతారు.  ఆర్థిక పరిస్థితి  సాధారణంగా ఉంటుంది.  ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి.  తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి. 

Also Read: ఈ రాశులవారు ప్రేమను కోరుకుంటారు…ఈ రాశుల వారు ఎంజాయ్ చేయాలనుకుంటారు…

Also Read: నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే….!

 

Published at : 25 Aug 2021 06:14 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces August 25

సంబంధిత కథనాలు

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది

Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది

Varalakshmi Vratham 2022: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2

Varalakshmi Vratham 2022: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ  వ్రతం విధానం part-2

Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1

Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1

Horoscope 4th August 2022 Rashifal : ఈ రాశులవారు సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు, ఆగస్టు 4 రాశిఫలాలు

Horoscope 4th August 2022 Rashifal : ఈ రాశులవారు సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు, ఆగస్టు 4 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్