అన్వేషించండి

Astrology News: ఈ రాశులవారు ప్రేమను కోరుకుంటారు…ఈ రాశుల వారు ఎంజాయ్ చేయాలనుకుంటారు…

ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది అనేది ఓ మూవీలో డైలాగ్…కానీ ప్రేమించిన వారిలో కొందరే ఆ ప్రేమను దక్కించుకోగలుగుతున్నారు… మరికొందరు విఫలమవుతున్నారు...ఎందుకిలా…!

అన్ని విషయాల్లో అందరూ సక్సెస్ అవుతారని చెప్పలేం. వారి వారి వ్యక్తిగతం స్వభావం, అవగాహనపై ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే ప్రేమలో పడడం…ప్రేమించడం సర్వ సాధారణమైన విషయం. కొందరు స్వచ్ఛంగా ప్రేమను పంచిచే…మరికొందరు కపట ప్రేమను చూపుతారు. ఇంకొందరు ప్రేమ పేరుతో ఇంకేదో ఆశిస్తారు.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రేమించిన హృదయాన్ని గెలిచేవారెందరు….లైట్ అని సరిపెట్టుకునే వారెవరు. ప్రేమ విషయంలో ఏ రాశివారి ప్రవర్తన ఎలా ఉంటుంది…

Astrology News:  ఈ రాశులవారు ప్రేమను కోరుకుంటారు…ఈ రాశుల వారు ఎంజాయ్ చేయాలనుకుంటారు…

మేష రాశి

ఈ రాశివారు పెద్దగా కష్టపడకుండానే ప్రేమను పొందుతారు. ప్రేమించిన వ్యక్తుల కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. అలాగే ప్రేమించి పెళ్లిచేసుకున్న వారిని అత్యంత ప్రేమగా చూసుకుంటారు. భాగస్వామి ఆనందంకోసం ఏమివ్వడానికైనా సిద్ధంగా ఉంటారు.

వృషభ రాశి

వృషభరాశి వారు లాభం లేకుండా ఏ అమ్మాయి వెనుకా తిరగరు. వాళ్ల వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందని తెలిస్తే ప్రేమ పేరుతో ఫాలో అవుతారు….లేదంటే టైమ్ వేస్ట్ ఎందుకులే అని వదిలేస్తారు.

మిథున రాశి

ఈ రాశివారు చాలా ఫ్లర్టింగ్….మాటతీరుతో ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తారు. మోసాన్ని భరించలేరు అందుకే వీరికి శాశ్వత ప్రేమ దొరకదు. ఒకరి తర్వాత మరొకరిని ప్రేమిస్తారు. కల్మషం లేని ప్రేమనందిస్తారు.

కర్కాటక రాశి

ఈ రాశివారు చాలా సున్నిత మనస్కులు. తొందరగా కుంగిపోతుంటారు. అందుకే ఎవరినైనా ప్రేమించినా సక్సెస్ అయ్యేవారి సంఖ్య తక్కువే. ఒకవేళ రిజెక్ట్ చేస్తే వీరు తట్టుకోలేరు.

Astrology News:  ఈ రాశులవారు ప్రేమను కోరుకుంటారు…ఈ రాశుల వారు ఎంజాయ్ చేయాలనుకుంటారు…

సింహ రాశి

సింహరాశివారికి ప్రేమ మీద ఇష్టం, గౌరవం ఎక్కువ. ప్రేమను దక్కించుకునేందుకు, ఎదుటివారిని ఆకర్షించేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.

కన్య రాశి

కన్యారాశివారు ఎదుటివారి మనసులో ఏముందో ఇట్టే చదివేస్తారు. ప్రేమకన్నా బంధాలకు ఎక్కువ విలువనిస్తారు. ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమను తప్పనిసరిగా దక్కించుకుంటారు.

తుల రాశి

తులారాశి వారు మంచి చెడులను ఒకేలా చూస్తారు. ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీళ్లు చాలా రొమాంటిక్. ప్రేమను దక్కించుకునే విషయంలో తగ్గేదే లే అంటారు.

వృశ్చిక రాశి

ఈ రాశివారు కోరుకున్నది దక్కించుకోవడానికి చాలా కష్టపడతారు. ఓపికగా వెయిట్ చేస్తారు. ప్రేమ విషయంలోనూ అంతే ఎక్కువ ఫోకస్ పెడతారు. చివరికి అనుకున్నది సాధిస్తారు.

Astrology News:  ఈ రాశులవారు ప్రేమను కోరుకుంటారు…ఈ రాశుల వారు ఎంజాయ్ చేయాలనుకుంటారు…

మకర రాశి

మకర రాశివారికి ఉద్యోగంపై ఉన్న శ్రద్ధ ప్రేమపై ఉండదు. అందుకే వీళ్లు కెరీర్ పై దృష్టిసారిస్తారు కానీ ప్రేమ జోలికి వెళ్లరు.

పెద్దగా పట్టించుకోరు కూడా.

ధనస్సు రాశి.

ధనస్సు రాశివారికి ప్రేమపై నమ్మకం ఉండదు…ప్రేమను సీరియస్ గా తీసుకోరు…కానీ లైంగికంగా ఎంజాయ్ చేయాలనుకుంటారు.

కుంభ రాశి

ఈ రాశి అబ్బాయిలు ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం తగ్గాల్సి ఉంటుంది. అలాఅయితేనే ఆ ప్రేమను పొందుతారు. దాదాపు ఈ రాశివారు చాలా కూల్ గా ఉంటారు కాబట్టి…అన్ని విషయాల్లో ప్రేమించిన వారికి నట్టినట్టుగా ఉంటారు. సులభంగానే ప్రేమను గెలుచుకుంటారు.

మీన రాశి

మీనరాశి వారు ప్రేమలో సక్సెస్ అవరు. అంతా టైమ్ వేస్ట్ వ్యవహారం అనుకుంటారు. అందుకే ఈరాశివారు లవ్ లో సక్సెస్ అవరు.

నోట్- ఒకరాశి ఫలితాలన్నీ ఒకే వ్యక్తికి చెందుతాయని భావించవద్దు.... మీ గ్రహస్థితి ఆధారంగా ఫలితాల్లో మార్పు ఉంటుంది. సంపూర్ణ ఫలితాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించండి.....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
Air India Wifi : ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్.. దేశీయ విమానాల్లో ఫ్రీగా వై-ఫై సేవలు
ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్ - దేశీయ విమానాల్లో ఫ్రీగా వై-ఫై సేవలు
Atul Subhash: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Embed widget