అన్వేషించండి

Astrology News: ఎవ్వరికీ చెప్పొద్దు... ఈ రాశుల వారు ఆ మూవీలో క్యారెక్టర్స్ టైపే... ఏ విషయం దాచలేరు..

ముఖ్యమైన విషయాన్ని సన్నిహితులతో చెప్పేటప్పుడు..ఎవ్వరికీ చెప్పొద్దు అనే మాట వాడతాం. అయితే కొన్ని రాశుల వారి దగ్గర ఆ మాట చెప్పడం వృధా అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఎందుకంటే వారి సహజ స్వభావం అలాంటిదట.

మనసులో ఉండే సంతోషం, బాధ, కష్టం, నష్టం అన్నీ ఎవరో ఒకరితో పంచుకుంటే మనసు తేలికపడుతుంది. పైగా కొన్ని సలహాలు తీసుకోవడం వల్ల ఏదైనా పరిష్కార మార్గం కూడా దొరుకుంది. అయితే మనం కేవలం ఆత్మీయులతో మాత్రమే ఇవన్నీ చెప్పగలం... చెప్పేముందు... ఎవ్వరికీ చెప్పొద్దని చెబుతాం. అయినప్పటికీ కొందరు సీక్రెట్ మెంటైన్ చేయలేరు.  కింగ్ అండ్ టామరెండ్ డ్రమ్  అదే రాజుకి కొమ్ములొచ్చిన కథలో క్యారెక్టర్‌లా అన్నమాట. భూమ్మీద అత్యంత అందమైన వ్యక్తిని నేనే అని రాజు విర్రవీగుతుంటాడు...ఓ సందర్భంలో  దేవతల కన్నా తానే అందగాడినంటాడు.  ఆ మాట విన్న దేవతలు.... తలపై కొమ్ములు రావాలని శపిస్తారు. మంగలిని మాత్రమే పిలిచి సొల్యూషన్ చెప్పమన్న రాజు...ఈ విషయం ఎవ్వరికీ చెప్పొందంటాడు. అస్సలు  ఆగలేని ఆ వ్యక్తి ఓ చింతచెట్టు దగ్గరకెళ్లి రాజుకి కొమ్ములొచ్చాయి అని ముూడసార్లు అంటాడు. ఆ తర్వాత ఆ చెట్టు కర్రతో తయారు చేసిన వాయిద్యాన్ని వాయిస్తుంటే రాజుకి కొమ్ములొచ్చాయని అనే శబ్దం వస్తుంటుంది. ఈ కథలో క్యారెక్టర్ లానే కొన్ని రాశుల వారు అస్సలు రహస్యాన్ని దాచలేరు. వాళ్లెవరో చూద్దాం...

Astrology News: ఎవ్వరికీ చెప్పొద్దు... ఈ రాశుల వారు ఆ మూవీలో క్యారెక్టర్స్ టైపే... ఏ విషయం దాచలేరు..

​మేషం
మేషరాశిపై అంగారకుడి ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ఈ రాశివారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఒక్కోసారి అత్యుత్సాహం కూడా ఎక్కువే. అందుకే ఎవ్వరికీ చెప్పొద్దనే మాట వీళ్లకి అస్సలు నచ్చదు. పైగా ఎవ్వరికీ చెప్పొద్దంటే... తనకు మాత్రమే తెలుసనే ఆలోచనతో.... ఎదుటి వారికి చెప్పేస్తారు. రహస్యం అంటే వీళ్లకి నచ్చదు. వెంటనే ఇతరులతో పంచుకుంటారు.అందుకే ఈ రాశివారికి ముఖ్యమైన విషయాలు చెప్పేవిషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.


Astrology News: ఎవ్వరికీ చెప్పొద్దు... ఈ రాశుల వారు ఆ మూవీలో క్యారెక్టర్స్ టైపే... ఏ విషయం దాచలేరు..

​మిథునం..
మిథున రాశివారు మాటకారులు. ఎంచక్కా మాట్లాడుతూ అందరితో ఇట్టే కలసిపోతారు. అదే సమయంలో వీరి నోట్లో నూగింజ నానదు. ఏదైనా విషయం తెలిస్తే ఎదుటి వారికి చెప్పకుండా అస్సలు ఆగలేరు. ఏ విషయం అయినా అస్సలు ఆలోచించకుండా చెప్పేస్తారు. అందుకే మిధునరాశివారితో సీక్రెట్స్ చెప్పడానికి కాస్త ఆలోచించండి. 


Astrology News: ఎవ్వరికీ చెప్పొద్దు... ఈ రాశుల వారు ఆ మూవీలో క్యారెక్టర్స్ టైపే... ఏ విషయం దాచలేరు..

​కర్కాటకం..
కర్కాటక రాశివారిది చంచల స్వభావం. ఏ క్షణం ఎవరితో ఏం చెప్పేస్తారో తెలియదు. మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పుకెళ్లిపోతారు. కొన్ని చెప్పకూడనివి ఉన్నప్పటికీ అస్సలు ఆలోచించరు. అంతా జరిగాక మాత్రం తలుచుకుని బాధపడతారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది. అందువల్ల ఈ వ్యక్తులతో అత్యంత ముఖ్యమైన రహస్యాలని పంచుకోవద్దు.


Astrology News: ఎవ్వరికీ చెప్పొద్దు... ఈ రాశుల వారు ఆ మూవీలో క్యారెక్టర్స్ టైపే... ఏ విషయం దాచలేరు..

​తుల..
తుల వారు లెక్చర్లు ఇవ్వడంలో ముందుంటారు. వీరితో చర్చల్లో పాల్గొనే వారు ఎన్నో విషయాలు తెలుకుంటారు. వీరి స్వభావరీత్యా చిన్న చిన్న విషయాలను కూడా మూడో వ్యక్తికి చెబుతారు. అలా చెప్పేవరకూ మనశ్సాంతి ఉండదు. అందుకే ఈ రాశివారికి కూడా అన్ని విషయాలు చెప్పకుండా ఉండడం మంచిది. 

​ధనస్సు..
ధనస్సు రాశివారిపై గురుగ్రహం ప్రభావం ఎక్కువ. ఏ క్షణంలో ఎంతటివారినైనా వశపరుచుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది. మాటల్లో పడితే అన్నీ మరిచిపోతారు. ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నారో కూడా మరిచిపోయి...అవసరమైనవి..అవసరం లేనివి....రహస్యంగా ఉంచాల్సినవి కూడా చెప్పేస్తారు. అందుకే ఈ రాశి ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలంటే వీరికి ఏ విషయం చెప్పకపోవడమే మంచిది. 

టాప్ హెడ్ లైన్స్

14-10-2026 బుధవారం మకర, కుంభ, మీన రాశుల వారికి వ్యాపారం, ఆర్థికం, ఉద్యోగ భవిష్యత్తు ఎలా?
14-10-2026 బుధవారం మకర, కుంభ, మీన రాశుల వారికి వ్యాపారం, ఆర్థికం, ఉద్యోగ భవిష్యత్తు ఎలా?
14-10-2026 బుధవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై ప్రభావం!
14-10-2026 బుధవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై ప్రభావం!
14-10-2026 బుధవారం రాశిఫలాలు: కర్కాటకానికి జాక్‌పాట్, సింహానికి సవాళ్లు, కన్యకు శుభం!
14-10-2026 బుధవారం రాశిఫలాలు: కర్కాటకానికి జాక్‌పాట్, సింహానికి సవాళ్లు, కన్యకు శుభం!
14-10-2026 బుధవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
14-10-2026 బుధవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
Embed widget