అన్వేషించండి

Horoscope Today 29 February 2024: ఈ రాశి రాజకీయ నాయకులకు బ్యాడ్ టైమ్, ఫిబ్రవరి 29 రాశిఫలాలు

Horoscope February 29, 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 ఫిబ్రవరి 29 గురువారం రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఈరోజు మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ పనిని పూర్తి చేయడానికి సమయం వెచ్చించాలి. మీ కృషి మిమ్మల్ని ముందుకి నడిపిస్తుంది.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు కష్టానికి తగిన ఫలితం వస్తుంది.  ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.  మీకు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశాలను కోల్పోకండి.  

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. కుటుంబం , స్నేహితులకు సమయం కేటాయిస్తారు. వ్యాపారంలో భాగస్వాముల కారణంగా లాభపడతారు. ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.  మీ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ఇదే మంచి సమయం. ఆరోగ్యం బావుంటుంది. 

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీ పనిని పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. వృత్తిపరమైన లక్ష్యాలకు ప్రాధాన్యతనివ్వాలి. మీ పని పట్ల నిజాయితీగా వ్యవహరిస్తే సీనియర్ల దృష్టిని ఆకర్షించగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. కెరీర్లో విజయం సాధించేందుకు మరింత కష్టపడాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ మాటలతో జాగ్రత్తగా ఉండాలి 

Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు మీకు ప్రోత్సాహకరమైన , విజయవంతమైన రోజు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. సమయం చాలా విలువైనదని గుర్తించాలి. ఈ రాశి రాజకీయ నాయకులకు ఇది మంచి సమయం కాదు. 

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు సింహ రాశి వారు తమ పని కోసం చాలా కష్టపడతారు.  మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది.భవిష్యత్ కోసం పొదుపు చేసేందుకు ఆలోచించాలి. అనవసరమైన వాదనలకు కూడా దూరంగా ఉండాలి. ఒంటరి వ్యక్తులు ఈరోజు తమ జీవితంలో ప్రత్యేకమైన వారి రాకను ఆశించవచ్చు.

Also Read: జీవితంలో ఏ మనిషి చేయకూడని 5 పాపాలు ఇవే!

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈ రోజు కన్యా రాశి వారు తమ పనిలో మంచి పురోగతిని సాధిస్తారు. మీ కృషి అంకితభావం మిమ్మల్ని విజయంవైపు నడిపిస్తుంది.  మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు . జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. వివిధ మార్గాల నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది.  చిన్న చిన్న అనారోగ్యో సమస్యలుంటాయి. 

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రోజు తులా రాశి వారు తమ వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీరు కొత్త వ్యాపార అవకాశాలను పొందవచ్చు . ప్రేమ జీవితం, వైవాహిక జీవితంలో వివాద సూచనలున్నాయి జాగ్రత్త. జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి.

Also Read: దోసపండుకి - మృత్యువుకి ఏంటి సంబంధం శివయ్యా!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు, వృశ్చిక రాశి వారు వారి వ్యక్తిగత జీవితంలో ఆనందం  పొందుతారు.   మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి  . కొన్ని పనుల్లో మీ ప్రత్యర్థుల అడ్డంకి వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. అయినప్పటికీ మీ సమస్యను సులభంగా పరిష్కరించుకుంటారు. పిల్లలకు సమయం కేటాయించాలి .  పని   వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కొనసాగించడం ద్వారా ముందుకు సాగండి. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 
 
ఈ రోజు ధనుస్సు రాశి వారు తమ వృత్తిలో పురోగతి సాధిస్తారు. మీ పనికి తగిన గుర్తింపు పొందుతారు. కుటుంబంతో ఆనందం పంచుకునేందుకు ఇదే మంచి సమయం. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి .  తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఖర్చుతో కూడుకున్నవి అవుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు.  

Also Read: ఈ నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు!

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రోజు మీకు వ్యాపారంలో విజయవంతమైన రోజు. ధనలాభం పొందే అవకాశం ఉంది కానీ  ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య పరంగా  అప్రమత్తంగా ఉండండి. స్నేహితుల నుంచి వ్యాపార ప్రతిపాదనలు అందుకుంటారు. వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులుంటాయి. 

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 
 
 సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం వరిస్తుంది. ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకునేందుకు ఇప్పుడు పెట్టే పెట్టుబడులు మీకు లాభాలనిస్తాయి. ఉద్యోగులకు కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీన రాశి (Pisces Horoscope Today)

మీ వ్యక్తిగత వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీ సామర్ధ్యాలపై విశ్వాసం కలిగి ఉండాలి. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఆరోగ్యం బావుంటుంది. 

Also Read: ఫాల్గుణ మాసం (మార్చి) లో వచ్చే పండుగలివే

గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
KCR Vs Revanth: రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?
రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
Telangana Assembly Sessions: ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Embed widget