అన్వేషించండి

Horoscope 28 February 2024: ఈ రోజు ఈ రాశులవారికి రొమాంటిక్ డే, ఫిబ్రవరి 28 రాశిఫలాలు

Horoscope February 28, 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 ఫిబ్రవరి 28 బుధవారం రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope) 

ఈ రోజు మీ భావాలను వ్యక్తీకరించడానికి గొప్ప రోజు. కొంతమంది వ్యాపారవేత్తలు భాగస్వామ్యాలు లేదా అంతర్జాతీయ ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు,   ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజంతా ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

వృషభ రాశి (Taurus  Horoscope)

వృషభ రాశి వారికి ఈ రోజు గొప్ప రోజు. ఈ రోజు మీరు వివిధ వనరుల నుంచి డబ్బు పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు కష్టపడితేనే ఫలితం సాధిస్తారు. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. మీ మనసులో మాటను చెప్పేందుకు ఈ రోజు మంచిరోజు.  

Also Read: ఫాల్గుణ మాసం (మార్చి) లో వచ్చే పండుగలివే

మిథున రాశి (Gemini Horoscope) 

ఈ రోజు చిన్నపాటి అడ్డంకులు ఎదురైనా అనుకున్న పనులు సక్సెస్ ఫుల్ గా పుర్తిచేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. శృంగారపరంగా ఈ రోజు మంచిరోజు. గర్భిణి స్త్రీలు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు మిశ్రమఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి (Cancer Horoscope)  

ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. ఉద్యోగులు యాజమాన్యం నుంచి అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయం అంతంతమాత్రంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. బయటి ఆహారంపై శ్రద్ధ పెట్టకండి. 

సింహ రాశి (Leo Horoscope)

సింహ రాశి వారు ఈ రోజు  అప్పులు తీసుకోవద్దు, ఇవ్వొద్దు. కార్యాలయంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి  అనేక అవకాశాలు లభిస్తాయి. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఫిట్ నెస్ విషయంలో శ్రద్ధ వహించాలి. 

కన్యా రాశి  (Virgo Horoscope) 

ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగం, వృత్తిలో మంచి ఫలితాలు సాధిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈరోజు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ రోజు మీరు మీ భాగస్వామితో కొన్ని అందమైన క్షణాలు గడుపుతారు. ఆదాయం ,  ఖర్చు, అలవాట్ల మధ్య  సమతుల్యతను కాపాడుకోండి.

Also Read: అద్దంలో అలా చూసుకునే అలవాటుందా - అయితే మిమ్మల్ని ఈ దోషం వెంటాడుతుంది!

తులా రాశి (Libra Horoscope) 

మీ వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కరించుకునేందుకు ఈ రోజు మంచిరోజు. ఉద్యోగం మారాలనే ఆలోచనలో ఉండేవారు తొందరపడొద్దు. అప్పులు చేయొద్దు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope) 

వృశ్చికరాశి వారికి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి.  ఉద్యోగులు కొంతమంది సీనియర్ల కోపాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. మీరు రొమాంటిక్ మూడ్‌లో ఉంటారు. ఈ రోజు అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ భాగస్వామి అవసరాలపై శ్రద్ధ వహించండి . వారిని సంతోషంగా ఉంచండి. ఇంటికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంటారు. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope) 

ఈ రోజు ఈ రాశివారు కార్యాలయ భారాన్ని ఇంటికి తీసుకురావొద్దు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఈ రాత్రి మీ భాగస్వామికి రొమాంటిక్ సర్ ప్రైజ్ డిన్నర్ ప్లాన్ చేయండి. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి

Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !

మకర రాశి (Capricorn Horoscope) 

కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయంలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండవచ్చు. విడిపోయిన కొంతమంది జంటలు తమ మధ్య దూరం తగ్గించుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థిక లాభం ఉంటుంది కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. 

కుంభ రాశి  (Aquarius Horoscope) 

ఈ రాశివారికి  వృత్తిపరంగా మంచి రోజు. మీ బంధం మధ్య మూడో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వొద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారంలో ఉండేవారికి ఆర్థిక వనరులు పెరుగుతాయి. ఆరోగ్యం, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Also Read: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా?

మీన రాశి (Pisces Horoscope) 

ఈ రోజు మీ ప్రేమ జీవితంలో విశ్వాస సమస్యలు తలెత్తవచ్చు. ప్రణాళిక ప్రకారం పనులు ప్లాన్ చేసుకోవాలి. నూతన ఆలోచనలతో ఉన్నత ఉద్యోగులను మెప్పిస్తారు. అనవసర చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget