అన్వేషించండి

Horoscope Today 22nd june 2024: ఈ రాశుల ఉద్యోగులకు మనోబలం పెరుగుతుంది , ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు - జూన్ 22 రాశిఫలాలు!

Horoscope Prediction 22nd june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope Predictions in Telugu

మేష రాశి

ఈ రోజు ఆర్థిక ఇబ్బందులుంటాయి. కుటుంబ విషయాలలో కొంత గందరగోళం ఉంటుంది. ఎవరినీ అతిగా నమ్మొద్దు. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్వవహరిస్తే ఆరోగ్య సంబంధిత సమస్యలు రావొచ్చు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించండి. 

వృషభ రాశి

ఈ రోజంతా జాగ్రత్తగా వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెరుగుతున్న ఖర్చులు అదుపుచేసేందుకు ప్రయత్నించండి. ముఖ్యమైన పనులపై శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొద్దు. 

మిథున రాశి

ఈ రోజు పాత రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు కలిసొచ్చే సమయం ఇది. ఉద్యోగుల మనోబలం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఇంటి నిర్వహణపై శ్రద్ధ వహిస్తారు. 

Also Read: దశావతారాల్లో ఆఖరిది కల్కి - శ్రీ మహావిష్ణువు ఏ సమయంలో ఏ అవతారం ధరించాడు, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి!

కర్కాటక రాశి

ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. ఆన్ లైన్ వ్యాపారం చేసేవారికి కలిసొస్తుంది. వైవాహిక బంధంలో అంకితభావం ఉంటుంది. ముఖ్యమైన ఇంటి పనుల్లో స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. 

సింహ రాశి

ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారం పొందుతారు. నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ప్రియమైన స్నేహితులతో విభేదాలు ఉండొచ్చు. మీ ఆలోచనలను తప్పుపడతారు.  

కన్యా రాశి

ఈ రోజు ఆర్థిక లాభం ఉంటుంది. వ్యాపారంలో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు మీ ప్రత్యర్థులతో ప్రత్యక్ష పోటీ ఉంటుంది.  న్యాయవాదులకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. భవిష్యత్ పై నమ్మకంగా వ్యవహరిస్తారు. ప్రశాంతంగా ఆలోచించాలి. 

తులా రాశి

ఈ రోజు మీరు ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని స్నేహపూర్వకంగా ఉంచండి. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి

Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!

వృశ్చిక రాశి

అత్యుత్సాహం కారణంగా మీ పని చెడిపోతుంది. ఇంట్లో వ్యక్తులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. హోల్ సేల్ వ్యాపారంలో ఉండేవారు లాభపడతారు. సామాజిక పనుల కోసం డబ్బు ఖర్చుచేస్తారు. 
 
ధనుస్సు రాశి

వ్యాపారంలో ఆర్థిక లాభం కారణంగా మీపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. సహోద్యోగుల నుంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. వైవాహిక బంధం బావుంటుంది. ఉన్నత విద్యలో ఉండేవారు మంచి ఫలితాన్ని పొందుతారు.

మకర రాశి

ఈ రోజు రహస్య విషయాలను ఎవ్వరితోనూ చెప్పొద్దు. మీ వైఫల్యాన్ని అందరూ ఎగతాళి చేయొచ్చు. సాంకేతిక సమస్యల కారణంగా వ్యాపారంలో అడ్డంకులు ఏర్పడతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది. వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందులు పెరగక ముందే పరిష్కరించుకోవాలి.  

Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!

కుంభ రాశి

ఈ రోజు ఉన్నత విద్యలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారంలో ఉన్న వ్యక్తులు లాభపడతారు.  మేధావుల పరిచయం మీ భవిష్యత్ కి మంచి మార్గం చూపిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు పొందుతారు. 

మీన రాశి

ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆస్తికి సంబంధించిన కొనసాగుతున్న వివాదాలు పరిష్కారం అవుతాయి. 

Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget