కుక్కనో, పిల్లినో ,బల్లినో పొరపాటున చంపేస్తే!

ధర్మ శాస్త్రాల్లో తెలుసుకోవాల్సిన చాలా విషయాలున్నాయి

ఏది పాపం, ఏది పుణ్యం, ఏం చేయాలి, ఏం చేయకూడదో వివరంగా ఉంటుంది

పొరపాటున బల్లిని, వాహనం కింద కుక్కను పిల్లిని ఇతర జంతువులను చంపేస్తే...

పొరపాటున చేసే జీవహింసకి ప్రాయశ్చిత్తం ఏంటనే సందేహాలున్నాయి

కావాలని చేస్తే నిజంగా పాపమే..దానికి ఫలితం అనుభవించాల్సిందే..

పొరపాటున ఇలాంటి పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే...

జీవులన్నీ ప్రకృతిలోమే అనుసంధానం అయి ఉంటాయి..అందుకే..

ఓ జీవికి తెలియకుండా చేసిన కీడుని మరో జీవికి మేలు చేయడం ద్వారా పరిహారం లభిస్తుంది

Images Credit: playground.com

Thanks for Reading. UP NEXT

ఏపీ, తెలంగాణలో ఉన్న పంచ నారసింహ క్షేత్రాలు ఇవే!

View next story