మంచంపై కూర్చుని దైవారాధన చేయొచ్చా!

మంచం భోగదాయకమైన ప్రదేశం..అందుకే చాలామందికి ఈ సందేహం వస్తుంది

మంచపై కూర్చుని, పడుకుని దైవ ప్రార్థన చేయకూడదు...కానీ..

ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారన్నది ముఖ్యమైన విషయం

రోగగ్రస్తులు, మంచానికే పరిమితం అయినవారు దైవనామ స్మరణ చేసుకోవచ్చు

మంచంపైనుంచి లేవలేనివారు పూజ కూడా అక్కడి నుంచే చేయొచ్చు

ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం మంచంపై దైవప్రార్థన చేయకూడదు

ఉదయం స్నానం చేసిన తర్వాత రాత్రి నిద్రపోయేవరకూ మంచం ముట్టుకోకూడదు

రాత్రి నిద్రపోయేముందు మాత్రం శ్లోకాలు చదువుకోవచ్చని శాస్త్రం చెప్పింది...
Image Credit: playground.com