పూజచేసే సమయం లేదా ఇదొక్కటీ చదువుకోండి అయితే!

పూజచేసేంత సమయం, ఓపిక ఉంటే సహస్రనామాలు చెప్పండి

సహస్రం చేయలేరా అష్టోత్తరం చెప్పుకోండి

అష్టోత్తరానికి కూడా సమయం లేదా.. అయితే ఈ శ్లోకం చెప్పండి

‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే’

ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం

సంస్కృతంలో అక్షరాలని సంఖ్యల్లోకి మారిస్తే రా అంటే 2, మ అంటే 5

అంటే 2*5, 2*5, 2*5.. 10 * 10 *10...వెయ్యి (సహస్రం)

ఈ ఒక్క శ్లోకం పఠిస్తే సహస్రనామాలు చదివినట్టే..

Images Credit: Freepik