లలితా సహస్ర నామంలో తప్పులు చదివితే

లలితా సహస్రం చదువుకునేటప్పుడు తప్పులొస్తున్నాయని చాలా మంది చెబుతారు

దేవుడి శ్లోకం ఏం చదివినా మొదట్లో తప్పులు దొర్లుతాయి

ప్రతిరోజూ పారాయణం చేయడం ద్వారా తప్పులు తగ్గుతాయి

ప్రవచనకర్తల ఆడియోలను అనుసరించినా తప్పులు సరిచేసుకోవచ్చు

తప్పులొస్తున్నాయని పారాయణం మానేయకూడదు

భక్తిశ్రద్ధలతో చదివిన తర్వాత.. చివరిగా ఈ శ్లోకం పఠించాలి

యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే

నేను చేసే పారాయణలో తప్పులుంటే క్షమించమ్మా అని దీని అర్థం

Images Credit: Pinterest