గాయత్రి మంత్రం స్త్రీలు జపించకూడదా!

ఉపనయనం కానివారు కూడా గాయంత్రి మంత్రం చదవకూడదా?

గాయత్రి మంత్రం ఇచ్చిన మహనీయులే కొన్ని నియమాలు పెట్టారు

ఈ మంత్రాన్ని స్వర యుక్తంగా చదవాలి శ్రద్ధగా చదవాలి

శ్రద్ధగా జపిస్తే గాయత్రి మంత్రం ఓ శక్తిని జనరేట్ చేస్తుంది

స్వరం, శ్రద్ధ లేకుండా గాయత్రి మంత్రం చదివితే ఆ శక్తిని తట్టుకోలేరు

అందుకే సర్వ గాయత్రి అని ఉంది..దానికి స్వరనియమం లేదు

సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ..
ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్

ఈ శ్లోకాన్ని ఎవ్వరైనా చదువుకోవచ్చు

Images Credit: Pinterest

Thanks for Reading. UP NEXT

తిరుమల ఆనందనిలయం వాయువ్య మూలనున్న రహస్యం!

View next story