శనివారం, మంగళవారం ఈ శ్లోకం పారాయణం చేస్తే అద్భుత ఫలితం !

అంజనానందం వీరం జానకీ శోక నాశనం|
కపీషమక్ష హంతారం వందే లంకాభయంకరం||

అంజనాదేవి కుమారుడు, జానకీ మాతా శోకాన్ని పోగొట్టిన వాడు, వానరమూక రాజు...

లంకాధిపతికి భయాన్ని పరిచయం చేసిన ఆంజనేయుడికి వందనం అని అర్థం..

ఏదైనా కార్యాన్ని ప్రారంభించేముందు ఈ శ్లోకం చదువుకుంటే మంచి జరుగుతుంది

ముఖ్యంగా మంగళవారం, శనివారం పారాయణం చేస్తే అద్భుత ఫలితాన్ని పొందుతారు

ఈ శ్లోకం పారాయణ ఫలితం గురించి స్వయంగా పరాశర మహర్షి వివరించారు

పరాశర మహర్షి అంటే వ్యాసమహర్షి తండ్రి

All Images Credit: playground.com