మొక్కులు వేరేవారిద్వారా తీర్చుకోవచ్చా!

ఆపద వచ్చినప్పుడు, కొత్తగా ఏదైనా ప్రారంభించినప్పుడు దేవుడిని ప్రార్థిస్తారు

అనుకున్నది పూర్తైనా, కష్టం నుంచి గట్టెక్కినా మొక్కులు చెల్లిస్తామంటారు

మరి ఎవరి మొక్కులు వాళ్లే చెల్లించాలా అంటే...

సాధారణంగా ఎవరి మొక్కులు వాళ్లే తీర్చుకోవాలి..కానీ..

మొక్కిన మొక్కుల బట్టి కొంత వెసులుబాటు ఉంటుంది

నడిచి వస్తాను, దర్శనం చేసుకుంటాను అనికోరే మొక్కులు మీరే చెల్లించాలి

అన్నదానం, దాన ధర్మాలు, హుండీలో డబ్బులు వేస్తాం లాంటి మొక్కులైతే..

వేరేవారి ద్వారా తీర్చుకున్నా ఫలితం మీకే దక్కుతుంది

మొక్కులు చెల్లించకపోతే మీకే అసత్య దోషం అంటుతుందంటారు పండితులు
All Images Credit: playground.com