దేవుడు నైవేద్యం తింటాడా?

దేవతలు మీ నట్టింట్లో కూర్చోరు

మీరు పూజచేసేటప్పుడు భక్తితో ఆవాహయామి అంటే వస్తారు

మీరు సమర్పించే నైవేద్యం దేవతలు తింటారా అంటే తినరు..

కేవలం దృష్టిపాతం మాత్రమే చేస్తారు..

మీరు పెట్టే నైవేద్యంపై చూపు ప్రసరింపచేస్తారు..అదే ప్రసాదం అవుతుంది

మరి దేవతలు ఎప్పుడు తింటారు

యజ్ఞయాగాల సమయంలో సమర్పించే హవిస్సును మాత్రమే తీసుకుంటారు

All Images Credit: playground.com