చాణక్య నీతి: ఇలాంటి భర్త దొరికితే ఆ స్త్రీ జన్మ ధన్యం వైవాహిక జీవితంలో సంతోషం కోసం చాణక్యుడు చాలా సూచనలు చేశాడు ఉత్తమ భార్యకి ఉండాల్సిన లక్షణాలేంటో చెప్పిన చాణక్యుడు... ఉత్తమ భర్తకు ఉండాల్సిన లక్షణాలూ సూచించాడు భార్య వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచాలి జీవిత భాగస్వామికి స్వేచ్ఛనివ్వాలి పురుష అహంకారం ప్రదర్శించకూడదు స్త్రీలను గౌరవించాలి - నిజాయితీగా వ్యవహరించాలి చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలున్న పురుషులను స్త్రీలు ఎప్పుడూ వదులుకోరు