పాతదుస్తులు దానం చేయొచ్చా! మీకు ఉపయోగపడనవి దుస్తులు వేరేవారికి ఉపయోగపడితే ఇవ్వడం పుణ్యమే అయితే ఆ దుస్తులు వినియోగించుకునేందుకు యోగ్యంగా ఉండాలి చినిగిపోయిన, పాడై పోయిన దుస్తులు ఎప్పుడూ ఇవ్వకూడదు పాతదుస్తులతో పాటూ కుదిరితే ఓ జత కొత్త బట్టలు కూడా ఇవ్వగలిగితే ఇంకా మంచిది మీకు ఎందుకూ పనికిరాని వస్తువైనా , వస్త్రమైనా వేరొకరికి అమూల్యమైనది కావొచ్చు పక్కవారికి ఉపయోగపడే వస్తువు విషయంలో అనవసర చాదస్తం పెట్టుకోవద్దు లేని పోని ప్రచారాలు నమ్మొద్దు...ఇంట్లో ఉండే పాత దుస్తులను అవసరం అయినవారికి ఇవ్వండి Images Credit: Pixabay