చాణక్య నీతి: ఇలాంటి వారికోసం బాధపడకండి నీపై నమ్మకం లేనివారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు నీ కన్నీళ్లకు విలువనివ్వని వారికోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు జీవితంలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు..మీ గౌరవం ఎప్పటికీ తగ్గదు వీటితో పాటూ తప్పనిసరిగా అనుసరించాల్సిన మరో 3 నియమాలు చెప్పాడు చాణక్యుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి బలాలు బలహీనతలను ఎవ్వరికీ చెప్పకూడదు అదృష్టంపై ఆశపడొద్దు..కష్టపడండి... Images Credit: Pixabay