పీడకలలు వస్తే అదృష్టమా!

నిద్రలో కలలు రావడం సహజం

పీడకలలు వచ్చాయని కొందరు భయపడిపోతారు

కలలు రావడం అదృష్టం..పీడకలలు మరింత అదృష్టం

పీకపట్టుకుని చంపేసినట్టు, తరుముతున్నట్టు కలలు వస్తుంటాయి

పీడకల వస్తే చేసిన పాపాన్ని కల రూపంలో కొంత అనుభవించేసినట్టే

కల అనేది పూర్తి అనుభవంతోనే జరుగుతుంది..అందులో ఉండేది మీరే

మంచి కల వచ్చిందంటే మీరు చేసిన పుణ్యమే కల రూపంలో వచ్చింది

అందుకే కలల గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు
Images Credit: pexels