పూజయ్యాక దేవుడిని ఏం కోరుకోవాలి!

భగవంతుడికి నమస్కరించిన తర్వాత మనసులో కోరికల చిట్టా మొత్తం బయటపెడుతుంటారు

ఇంతకీ దేవుడిని మీరేం కోరుకుంటున్నారు - అసలు ఏం కోరుకోవాలి?

వాస్తవానికి ఏ కోరికా లేకుండా చేసే పూజ మంచి ఫలితాన్నిస్తుంది

మహా అయితే 'యధా యోగ్యం తధా కురు' అని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి

అంటే..నాకు ఏది మంచిది అయితే అదే చేయి భగవంతుడా అని అర్థం

ఎందుకంటే మనం తీసుకుంటే గుప్పెడు..ఆయనిస్తే అనంతం

మీరు కోరే కోర్కె ఏదైనా లోపభూయిష్టంగానే ఉంటుంది

అందుకే కోరికలు కోరకండి..భక్తితో నమస్కరించి భగవంతుడికే వదిలేయండి
Images Credit: pexels