చాణక్య నీతి: నిరాశలో ఉన్నారా..ఇది చదవండి

ఏం కోల్పోయినా మళ్లీ తిరిగి పొందుతారు..రానిది ఒక్కటే

డబ్బు పోతే తిరిగి సంపాదించుకోగలం

కోపంతో స్నేహితులు దూరమైతే మళ్లీ దగ్గరయ్యే అవకాశం ఉంది

భార్య భర్త మధ్య బేదాభిప్రాయులు వచ్చినా మళ్లీ దగ్గరవుతారు

వదిలేసుకున్న సుఖాలు మళ్లీ పొందొచ్చు

కానీ..ఈ శరీరాన్ని వదిలేస్తే మళ్లీ పొందలేం..

పునర్జమ్మ ఉండొచ్చు కానీ చూసినవారు లేరు

పునర్జన్మ ఉన్నా ఎలా పుడతామో తెలియదు

అందుకే నిరాశలో కూరుకుపోవద్దు..ఈ జన్మ మీకు ఓ వరం
Images Credit: Pixabay