మీ ఇంట్లో ఐశ్వర్యం పెరగాలంటే! కొందరు ఎంత సంపాదించినా నిలవదు మరికొందరు సంపాదించి దాన ధర్మాలు చేసినా ఎలాంటి లోటుండదు సంపాదన పెరగాలన్నా, సంపాదించింది నిలవాలన్నా కొన్ని నియమాలు పాటించాలి ధర్మ కార్యాలు చేయాలి గుప్త దానాలు చేయాలి దాన ధర్మాల విషయంలో అనవసర ఆర్భాటం చేయకూడదు చుట్టూ సంపదలున్నా ఆత్మధ్యానంలో ఉండే లక్షణం ఉండాలి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువై ఉంటుంది All Images Credit: Freepik