స్త్రోత్రాలు బయటకు చదవాలా లోపల చదువుకోవాలా!

చాలామందికి వచ్చే సందేహం ఇది

స్తోత్రాలను, వేదాలను ఎప్పుడూ బయటకే చదవాలి

స్తోత్రాలు, వేదాలకు వాతావరణంలో ప్రతికూలశక్తి పోగొట్టే శక్తి ఉంది

వేదమంత్రాలు వినిపించే ప్రదేశంలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది

వేదం అనేది యాదృచ్ఛిక ఆలోచన నుంచి మనసును రక్షించడానికి ఒక ధ్వని పరికరం

ఓ నిర్దిష్టమైన విషయంపై దృష్టిపెట్టేందుకు సహాయపడతాయి

వేదాల శక్తి వాటిని జపించే వ్యక్తి స్వభావం, సాధనపై ఆధారపడి ఉంటుంది

మంత్ర జపం మాత్రం లోపల చేయాలి
Images Credit: Pinterest