శృంగారం సమయంలో అందరూ కామన్ గా చేసే తప్పు ఇదే

కొన్ని విషయాలు చెప్పుకోవడం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి

కానీ శాస్త్రంలో ప్రస్తావించిన విషయాలు అందరికీ తెలియాలంటే చెప్పుకోవాలి కదా

శృంగార సమయంలో ఏ తప్పు చేయకూడదో ఓ శ్లోకం ద్వారా వివరించారు

దీపనష్టేతు యస్సంగం కరోతి మనోజోయదీ..
యావత్ జన్మ దరిద్రత్వం సంతతే నాత్ర సంశయః

శృంగారం సమయంలో గదిలో పూర్తి చీకటిగా ఎప్పుడూ ఉండకూడదు

గదిలో చిన్న దీపమైనా కొంచెం వెలుగైనా ఉండాలి కానీ చిమ్మ చీకటి ఉండకూడదు

చిమ్మ చీకటిలో సృష్టికార్యం చేస్తే ఆ ఇంట దారిద్ర్యం తాండవిస్తుందట

సంతానానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయంటారు పండితులు
Images Credit: pexels