Image Source: twitter

రామ నామం జపిస్తే.. ఏం జరుగుతుంది?

హిందూమతంలో రాముడిని ఆరాధ్యదైవంగా పూజిస్తారు. రామనామం ఒక్కసారి జపిస్తే కష్టాలన్నీ మాయమవుతాయట.

రోజూ ఉదయం రామనామం తలుస్తారో వారి జీవితంలో సానుకూలత ఉంటుందని పండితులు చెబుతున్నారు.

రామనామాన్ని జపించడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

అనారోగ్యంతో బాధపడేవారు రోజూ రామనామాన్ని జపిస్తే రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

రాముడిని స్మరించుకుంటూ ఉదయం, సాయంత్రం 108 సార్లు రామనామం జపిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి.

మరణశయ్యపై రామనామాన్ని జపించేవారు వైకుంఠాన్ని చేరుకుంటారని నమ్ముతుంటారు.

రామానామాన్ని జపిస్తే శనిదోషం కూడా తొలగిపోతుంది. శనిదోషం ఉన్నవారు రామనామాన్ని జపించాలి.

Image Source: pexels

మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే దానిని నేరవేర్చేందుకు రామనామం జపించండి. 101సార్లు జపిస్తే కోరికలు నెరవేరుతాయి.