లలితా సహస్రం నుంచి టాప్ 10 అమ్మాయిల పేర్లు

సముద్యత - దేవకార్యాల కోసం ఆవిర్భవించింది

సంహిత - వేదాల సంపుటి

ప్రహర్షిత - విజయంతో కూడిన దరహాసం

నివేశిత - సకలం తనలో నిక్షిప్తం చేసుకున్నది

నిజాశ్రిత - నమ్మినవారికి అండగా నిలిచేది

ఉజ్వల - దేదీప్యమానంగా వెలిగేది

సమన్విత - సమదృష్టి కలది

అభివర్షిణి - అమృతాన్ని వర్షించేది

సర్వజ్ఞ - సకలం తెలిసినది

విధాత్రి - బ్రహ్మాండాన్ని పుట్టించినది
Images Credit: Pinterest