చాణక్య నీతి: ఇవి కదా మంచి లక్షణాలంటే!

మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి

అడిదేటప్పుడు ఆప్యాయతతో అడగాలి

సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి

శారీరకంగా వచ్చిన అందం ఈ రోజు ఉండి రేపు పోవచ్చు

వ్యక్తిత్వం ద్వారా వచ్చిన ఆకర్షణ జీవితాంతం ఉంటుంది

మీ ప్రవర్తనా విధానం, వ్యక్తిత్వమే మీ గౌరవం పెంచుతుంది

చాణక్యుడు శిష్యులకు బోధించిన లక్షణాలు పాటిస్తే మీ జీవితంలో తిరుగులేదంతే

Images Credit: Pinterest