పెట్టిపుట్టారు అంటే ఏంటి!

పెట్టి పుట్టారు అనే మాట రెగ్యులర్ గా వినియోగిస్తుంటారు...

పెట్టి పుట్టడం అంటే ఏంటో తెలుసా...

ఈ మాట వెటకారం కోసం కాదు..దీనివెనుకున్న ఆంతర్యం తెలుసా

పూర్వ జన్మలో పదిమందికి దానధర్మాలు చేసి ఇప్పుడు పుట్టాడు అని

చేసిన పాపం జన్మజన్మలకు వెంటాడినట్టే చేసిన పుణ్యం కూడా వెంటే వస్తుంది

మీరు చేసిన దాన ధర్మాల ఫలితం మీకు మాత్రమే కాదు మీ పిల్లలకు వర్తిస్తుంది

మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుందన్నది అర్థం...

Image Credit: Pinterest