చాణక్య నీతి: ఇలాంటి వాళ్లతో స్నేహం, శత్రుత్వం రెండూ ప్రమాదమే! ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహితులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కానీ స్నేహానికి మీరిచ్చే ప్రాధాన్యత ఎదుటివాళ్లు ఇస్తున్నారో లేదో గమనించాలి చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తులపై మీరు ఎంత స్నేహం, ప్రేమ చూపించినా వ్యర్థమే చెడు వ్యక్తులు తమ సహజగుణాన్ని పక్కనపెట్టలేరు చెడు వ్యక్తులతో స్నేహం మాత్రమే కాదు శత్రుత్వం కూడా హాని కలిగిస్తుంది చెడు ఆలోచనలు ఉన్నవ్యక్తికి మీ ఉపయోగం లేని రోజు తప్పకుండా మిమ్మల్ని మోసం చేస్తారు అందుకే చెడ్డవారితో స్నేహం వద్దు శత్రుత్వం అంతకన్నా వద్దు... Images Credit: Pinterest