శివుడికి అభిషేకం చేసిన నీళ్లు ఏం చేయాలి!

ఇంట్లో నిత్యపూజ చేసేవారు శివుడికి నిత్యం అభిషేకం చేస్తారు

ఈశ్వర దేహమందు పరమహేశ్వర దివ్య విభూదినంటి
ఈ నశ్వర భూమిపై పడిన నష్టముగా అభిషేక బిందువా

ఈశ్వర దేహాన్ని తాకిన నీరు...ఆయన చుట్టూ తిరిగిన నీరు

పరమేశ్వర దివ్య దేహాన్ని స్పృశించిన అభిషేక బిందువు...

ఈ జలాన్ని..ఈ విశ్వం మొత్తం పూజించే సాధ్వి తులసికి అర్పించాలి

ఈశ్వరాభిషేకం చేసిన నీటిని కింద పారబోయరాదు

పైగా తులసి మొక్క ఇంటి ముందు ఉంటే ఈ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు

కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఉంటే ఆ ప్రదేశంలోకి పాములు రావు

Image Credit: Pinterest