సమస్యకు పరిష్కారం కలలో తెలుస్తుందా! సమస్యలు లేనివారుండరు..ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య తప్పదు కొందరు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు..మరికొందరు కుంగిపోతారు అయితే సమాధానం లేని ప్రశ్న...పరిష్కారం లేని సమస్య ఉండదంటారు మిమ్మల్ని వెంటాడే కొన్ని సమస్యలకు పరిష్కారం కలలో తెలిసిపోతుంది ఈ శ్లోకం చదివితే మిమ్మల్ని వెంటాడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సమాగతానాగత, వర్తమాన, వృత్తాంత, విజ్ఞాన భరా.. త్రిలోక్యాః దూరశ్రుతిం దూరగతిం, సుదృష్టిం..స్వప్నే హనుమాన్ మమ దేహి నిత్యం !! ఈ శ్లోకాన్ని 108 సార్లు పఠిస్తే..మీకొచ్చే కలలో పరిష్కారం తెలుస్తుందంటారు పండితులు Image Credit: Pixabay