ఎవరీ మోహిని - వైశాఖ శుద్ధ ఏకాదశి విశిష్టత ఏంటి!

వైశాఖ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు

ఈ ఏడాది మే 19 ఆదివారం మోహినీ ఏకాదశి

రాక్షసుల నుంచి దేవతలను రక్షించేందుకు విష్ణువు చెప్పిన ఉపాయం క్షీరసాగరమథనం

కౌస్తుభం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, హాలాహలం తర్వాత అమృతం వెలువడింది

రాక్షసులకు అమృతం దక్కకుండా చేసేందుకు శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగాడు

ఎంతటివాడికైనా కళ్లు చెదిరిపోయే అందంతో మోహిని అవతారం ధరించాడు

రాక్షసులను ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించి మాయమైపోయాడు

ఈ మోహిని రూపాన్ని చూసి పరమేశ్వరుడు చలించిపోయాడు

ఈ ఏకాదశికి ఉపవాసం చేయడం అత్యంత పుణ్యఫలం

ఆర్థిక ఇబ్బందుల నుంచి మానసిక సమస్యల వరకూ సకల బాధలకు ఉపశమనం

Image Credit: Pinterest